Wednesday, June 24, 2009
తెలిసిన ప్రతి విషయములో ఒక తెలియని విషయము ఉంది...
తెలిసిన ప్రతి విషయములో ఒక తెలియని విషయం ఉంటుంది....ఆ తెలియని విషయాని తెలుసుకోవడానికి దొరికే ప్రతి అవకాశం ఒక వరం..........
Atu Nuvve Itu Nuvve
అటు నువ్వే ఇటు నువ్వే మనసేటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే
అపుడు ఇపుడు ఎపుడైనా నా చిరునవ్వే నీవనన
తెలియని లోకం తీపిని నాకు రుచి చుపావులే
పరిచయం అంత గతమేనా గురుతుకు రాణా క్షణమైనా
ఎదురుగ ఉన్నా నిజమే కానీ కలవైనావులే
రంగు రూపమంటూ లేనే లేనిదీ ప్రేమ
చుట్టూ శూన్యమున్న నిను చూపిస్తూ ఉంది
దూరం దగ్గరంటు తేడా చూడదీ ప్రేమ
నీలా చెంత చేరి నను మాటాదిస్తుంది
కనుపాప లోతులో దిగిపోయి ఇంతలా
ఒక రెప్ప పాటు కాలమైన మరపే రావుగ
ఎద మారు మూలలో ఒదిగున ప్రాణమై
నువ్వే లేని నేను లేనే లేను అనిపించవుగా
అటు నువ్వే ఇటు నువ్వే మనసేటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతి మాట నువ్వే
నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే
నేనే నువ్వైలా ప్రేమ గునమై ఎదిగావే
మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే
ఇటుగా చూడనంటు నను ఒంటరి చేసావే
ఏకాంత వేళలో ఏ కాంతి లేదురా
నలుసంత కూడా జాలి లేని పంతాలేంటి ఇలా
నీ తోడు లేనిదే మనసుండా లేదురా
నీ పేరు లేని ప్రేమనైన ఉహించేదేలా
అటు నువ్వే ఇటు నువ్వే మనసేటు చూస్తే అటు నువ్వే
ఎటు వెళ్తున్న ఎం చేస్తున్న ప్రతి చోట నువ్వే
అటు నువ్వే ఇటు నువ్వే అలికిడి వింటే అది నువ్వే
అదమరపైన పెదవుల పైన ప్రతిమాట నువ్వే.

Labels:
SONGS
There Is Not Any Brightness In Loneliness
Loneliness is not the same as being alone. Many people have times when they are alone through circumstances or choice. Being alone can be experienced as positive, pleasurable, and emotionally refreshing if it is under the individual's control.
Loneliness does not require aloneness and is often experienced even in crowded places.
People can experience loneliness for many reasons. The lack of friendship or the physical absence of meaningful people around a person are causes for loneliness
Yes its True.................Can only be experienced!!!
Friday, June 19, 2009
Every Thing Happens For A Reason
People come into your life for some purpose. You never know who these people may be... but they will affect your life in some profound way.
someone hurts you, breaks your heart, forgive them because they have helped you learn about the trust to whom you open your heart.
If someone loves you,love them back unconditionally, not only because they love you, but also they are teaching you to love and open your heart and eyes to little things.Appreciate everything you possibly can, you may never experience it again.
"Let yourself fall in love. cherish each and every moment of your life".

Subscribe to:
Posts (Atom)